author image

Anil Kumar

Lavanya Tripathi : తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి.. ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేసిందిగా!
ByAnil Kumar

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి గుడ్ న్యూస్ చెప్పబోతుందా? అంటే అవుననే అంటున్నారు మెగా ఫ్యాన్స్. తాజాగా లావణ్య తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ చూసి తాను తల్లి కాబోతున్నట్లు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిందంటూ చెబుతున్నారు. ఇంతకీ లావణ్య పెట్టిన పోస్ట్ ఏంటి?

KKR Vs SRH : ఘోరంగా విఫలమైన 'హైదరాబాద్' బ్యాటర్లు.. తక్కువ స్కోరుకే ఆల్ అవుట్, కోల్ కతా టార్గెట్ ఎంతంటే..?
ByAnil Kumar

KKR : అహ్మదాబాద్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ -1 లో సన్ రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ పూర్వ వైభవాన్ని చూపిస్తుందనుకుంటే 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ ఆవుట్ అయింది.

Kajal Agarwal : ఆ డైరెక్టర్ పర్మిషన్ లేకుండా నా కారవాన్ లోకి వచ్చి చొక్కా విప్పాడు.. దాంతో నేను భయపడ్డా : కాజల్ అగర్వాల్
ByAnil Kumar

Kajal Agarwal : నీ సెలబ్రిటీస్ కళ్ళ ముందు కనిపిస్తే కొందరు తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. అది కాస్త సెలెబ్రెటీలకు ఇబ్బంది కలిగిస్తుంటుంది.

Indian 2 : అంచనాలు పెంచేసిన 'ఇండియన్ 2' ఫస్ట్ సింగిల్ ప్రోమో.. అదరగొట్టిన అనిరుద్!
ByAnil Kumar

Indian 2 - Kamal Hassan : కోలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన 'ఇండియన్ 2' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇవ్వగా.. కొద్ది సేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు.

West Indies : టీ 20 వరల్డ్ కప్.. ఆఫ్గనిస్థాన్  కోచ్ గా విండీస్ మాజీ క్రికెటర్!
ByAnil Kumar

Afghanistan Coach : టీ 20 ప్రపంచ కప్ కోసం అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ మెగా టోర్నీకి అతికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వరల్డ్ కప్ లో గతంలో ఊహించని సంచలనాలు సృష్టించిన ఆఫ్గనిస్థాన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

IPL 2024 : ధోని మళ్ళీ ఐపీఎల్ ఆడటం వాళ్ళ చేతుల్లోనే ఉంది : అంబటి రాయుడు
ByAnil Kumar

Ambati Rayudu - MS Dhoni : ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ విషయంలో బాగా డిసప్పాయింట్ అయిన వారిలో మాజీ చెన్నై ఆటగాడు అంబటి రాయుడు కూడా ఉన్నాడు. ఆ మ్యాచ్ ఓడిపోవడంతో రాయుడు భావోద్వేగానికి సైతం లోనయ్యాడు.

Manchu Vishnu : థియేటర్స్ లో 'కన్నప్ప' టీజర్.. కేవలం వాళ్లకు మాత్రమే!
ByAnil Kumar

Manchu Vishnu : మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న కన్నప్ప టీజర్ ను నిన్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ పై మంచు విష్ణు తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా టీజర్ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశాడు.

Anand Devarakonda : ఫ్యామిలీ స్టార్' పై వాళ్ళు కావాలనే దుష్ప్రచారం చేశారు.. అందుకే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చాం : ఆనంద్ దేవరకొండ
ByAnil Kumar

Anand Devarakonda : గత ఏడాది ‘బేబి’ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాలో తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు.ఇక ఈ ఏడాది నవ్వించేందుకు రెడీ అయ్యాడు.

Kalki 2898AD : రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని వందల కోట్లకు కుదిరిన డీల్!
ByAnil Kumar

Kalki 2898AD : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న 'కల్కి 2898AD' మూవీ కోసం సినీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ ఇయర్ సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమా రిలీజ్లు లేక ఖాళీ అయిన థియేటర్స్ లో 'కల్కి' సినిమా మళ్ళీ జనాల్ని థియేటర్స్ కి రప్పిస్తుందని అంతా భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు