యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా సినీ ఆరంగేట్రం చేసిన శృతి హాసన్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నటించి హీరోయిన్ గా భారీ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితో నటించి స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ..
Anil Kumar
'RRR' తో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవెల్ కి చేరిన విషయం తెలిసిందే. సామాన్యులు, సినీ సెలెబ్రిటీలు మాత్రమే క్రికెటర్స్ సైతం తారక్ ని ఎంతగానో అభిమానిస్తుంటారు. అటు తారక్ కూడా క్రికెట్ అంటే చాల ఇష్టం మన టీమిండియా క్రికెటర్స్ హైదరాబాద్ వచ్చిన సమయంలో ఎన్టీఆర్ పలువురు క్రికెటర్స్ ని ఇంటికి పిలిచి మరీ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'కల్కి 2898 A'D షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన షూట్ పలు అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా కోసం భారీ గ్రాఫిక్స్, VFX వాడుతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా లాంగ్ గ్యాప్ తర్వాత 'చంకీలా' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది.
Anasuya - Tattoo : జబర్దస్త్ తో క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు సినిమాల్లో నటిగా అలరిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ మధ్య అయితే నెట్టింట ఓ రేంజ్ లో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది.
Actress Anjali : రీసెంట్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన తెలుగమ్మాయి అంజలి.. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాతో రాబోతోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అంజలి కీలకపాత్ర పోషించింది.
Salaar 2 : పాన్ ఇండియా హీరో ప్రభాస్ – కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ పార్ట్-1 గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభాస్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది.
IPL 2024 Final : ఐపీఎల్ 2024 లీగ్ ఫైనల్ దశకు చేరుకుంది. మే 26 ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ లో SRHతో KKR తలపడనుంది. ఈ మ్యాచ్ ని తిలకించేందుకు యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ 2024 లీగ్ ఫైనల్స్ లో కోల్ కతా, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. క్వాలిఫయర్-2కు ఆతిథ్యం ఇచ్చిన చెన్నై లో చెపాక్ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఫైనల్స్ ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T193656.948.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/odi-cricket-has-always-brought-the-best-out-of-me-says-virat-kohli-1693320723.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T173828.870.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T170014.144.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T162220.339.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T154358.000.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T151447.160.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T144833.744.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-b6b418da9ce2bb0734fd99e04d77ef46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T213210.138.jpg)