author image

Anil Kumar

Ritu Chowdary : రేవ్ పార్టీకి నన్ను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా.. కానీ? - రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

టాలీవుడ్ లో ఇటీవల రేవ్ పార్టీ వ్యవహారం ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బెంగుళూరు ఫామ్ హౌస్ లో జరిగిన ఈ రేవ్ పార్టీలో సినీ ఇండస్ట్రీ నుంచి నటి హేమా, ఆషి రాయ్ తదితరులు పాల్గొనడం.. నార్కోటిక్ టెస్టుల్లో వాళ్ళకి పాజిటివ్ రావడం ఇండస్ట్రీలోనే చర్చనీయాంశం అయింది.

Vaishnavi Chaitanya : 'బేబీ హీరోయిన్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా?
ByAnil Kumar

టాలీవుడ్ లో గత ఏడాది వచ్చిన 'బేబీ' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ తెలుగమ్మాయి కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసింది.

Adah Sharma : ఆ బాలీవుడ్ హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్ లో దిగిన నితిన్ హీరోయిన్.. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ అంటూ కామెంట్స్!
ByAnil Kumar

Adah Sharma : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని చనిపోయిన ప్లాట్ లోకి మన నితిన్ హీరోయిన్ అదా శర్మ దిగిందట. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది.

Ajay Ghosh : నా దృష్టిలో సుకుమార్ డైరెక్టరే కాదు.. అజయ్ ఘోష్ షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

Senior Actor Ajay Ghosh About Director Sukumar: టాలీవుడ్ సీనియర్ ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ తాజాగా డైరెక్టర్ సుకుమార్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Venkatesh Iyer : ప్రియురాలిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్.. ఫొటోలు వైరల్!
ByAnil Kumar

Venkatesh Iyer Married Shruti Raghunathan: టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్ ని పెళ్లి చేసుకున్నాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివారం రోజు వీరి పెళ్లి సాంప్రదాయ పద్దతిలో జరిగింది.

Meera Jasmine : టాలీవుడ్ యంగ్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్!
ByAnil Kumar

Actress Meera Jasmine In Sree Vishnu's Swag Movie: ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీలో హీరోయిన్ ఫిక్స్.. సూపర్ స్టార్ కోసం బాలీవుడ్ బ్యూటీ!
ByAnil Kumar

‘RRR’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత S S రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు చక చకా జరుగుతున్నాయి.

Gangs Of Godavari : విశ్వక్ సేన్ మాస్ జోరు.. రెండో రోజే అన్ని కోట్లు రాబట్టిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'!
ByAnil Kumar

Gangs Of Godavari : టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నడిచిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా థియేటర్స్ లో సరైన సినిమాలు లేక నిరాశలో ఉన్న ఆడియన్స్ కి ఈ మూవీ సరికొత్త మాస్ వినోదాన్ని పంచింది.

Sukumar : బన్నీ ఫ్యాన్స్ కి షాక్.. 'పుష్ప 2' క్లైమాక్స్ చేంజ్, సుకుమార్ సడెన్ ట్విస్ట్!
ByAnil Kumar

Sukumar : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సినిమా విషయంలో ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అవుట్ ఫుట్ విషయంలో అయన ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడు. బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటాడు.

Advertisment
తాజా కథనాలు