author image

Anil Kumar

Varalakshmi Sarath kumar : అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన కోలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
ByAnil Kumar

క్రాక్, వీరసింహారెడ్డి, యశోద వంటి సినిమాల్లో లేడీ విలన్ గా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది.

OMG : ఓ మంచి ఘోస్ట్ మూవీ రివ్యూ.. హారర్ అండ్ కామెడీ మూవీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిందా?
ByAnil Kumar

సౌత్ సినీ ఇండస్ట్రీలో హారర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. తెలుగులో ఈ మధ్య హర్రర్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు కూడా వాటి పై విపరీతమైన ఆసక్తిని చూపుతున్నారు.

Nayanthara : నా కెరీర్ లో నేను చేసిన వరస్ట్ మూవీ అదే.. బ్లాక్ బస్టర్ సినిమాపై నయన్ షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

Nayanthara: సౌత్‌ సినిమా ఇండస్ట్రీ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార టాలీవుడ్‌ లో అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.

'Thalapathy 69' కోసం విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?
ByAnil Kumar

కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ లాస్ట్ మూవీకి సంబంధించి తమిళ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. రీసెంట్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'ది గోట్' అనే సినిమా చేస్తున్నాడు.

NTR31 : ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో కాదా? విలన్ రోల్ చేస్తున్నాడా?
ByAnil Kumar

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'KGF' మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'NTR31' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడో అనౌన్స్ చేశారు.

Shruti Haasan : అలాంటి పేర్లతో పిలిస్తే అస్సలు ఊరుకోను.. నెటిజన్ పై శృతి హాసన్ ఫైర్!
ByAnil Kumar

కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల పరంగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో సిట్ చాట్ చేస్తూ ఉంటుంది.

Kalki 2898AD : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్?
ByAnil Kumar

Kalki 2898AD : ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి' మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisment
తాజా కథనాలు