author image

Anil Kumar

SSMB29 : రాజమౌళి - మహేష్ సినిమాపై కీరవాణి అప్డేట్.. 'SSMB29' మరింత ఆలస్యం?
ByAnil Kumar

MM Keeravani : దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబోలో భారీ ప్రాజెక్ట్‌ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా #SSMB 29 గా రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి.

Kalki 2898AD : 'కల్కి' ఓటీటీ రిలీజ్ విషయంలో బిగ్ ట్విస్ట్.. సినిమా చూడాలంటే అన్ని వారాలు ఆగాల్సిందే?
ByAnil Kumar

Prabhas Kalki OTT Release : ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి ఈ నెల 27 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచేశారు. నాగ్ అశ్విన్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో ప్రభాస్ ఫస్ట్ టైం చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Jr NTR : నిక్కర్ వేసుకొని ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న తారక్ చిన్నప్పటి వీడియో!
ByAnil Kumar

Junior NTR : bజూనియర్ చిన్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ ఓ ఈవెంట్ కి నిక్కర్ వేసుకొని వెళ్లడం గమనార్హం. ఈ వీడియో ఎన్టీఆర్ చిన్నప్పుడు ఓ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు తీసింది.

Ravi Teja : రవితేజను ఉద్దేశిస్తూ హరీష్ శంకర్ ట్వీట్.. ఓవర్ చెయ్యకంటూ రిప్లై ఇచ్చిన మాస్ రాజా!
ByAnil Kumar

టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ - మాస్ మహారాజా రవితేజల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ కూడా ఒకరు.

The GOAT : విజయ్ 'గోట్' నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్!
ByAnil Kumar

The GOAT Movie: కోలీవుడ్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.

Gautam Ghattamaneni : మహేష్ కొడుకు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. గౌతమ్ యాక్టింగ్ పై నమ్రత పోస్ట్.. గర్వంగా ఉందంటూ!
ByAnil Kumar

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తనయుడు గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ ఫ్యాన్స్ వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Indian 2 : 'ఇండియన్ 2' కు 'A' సర్టిఫికెట్.. రన్ టైం అన్ని గంటలా?
ByAnil Kumar

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2′. 90’s లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.

Samantha : షారుఖ్ ఖాన్ సరసన సమంత.. క్రేజీ కాంబో సెట్ చేసిన స్టార్ డైరెక్టర్!
ByAnil Kumar

టాలీవుడ్ లో గత ఏడాది 'ఖుషి' మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ కాబోతోంది. ఇప్పటికే సామ్ తన సొంత నిర్మాణ సంస్థలో 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో నటిస్తోంది.

Advertisment
తాజా కథనాలు