Anushka Shetty: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
Anil Kumar
V V Vinayak Visits Vishwambhara Sets: 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర.
Mrunal Thakur in Kalki 2898 AD : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'కల్కి' సినిమా గురించే డిస్కషన్ నడుస్తోంది.
ప్రభాస్ 'కల్కి' సినిమా కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఆ వాహనానికి బుజ్జి అనే పేరు పెట్టి కథలో ఈ బుజ్జి చాలా కీలకమని తెలుపుతూ ప్రత్యేకంగా ఆ బుజ్జిని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు.
తమిళ్ ఇండస్ట్రీలో తలపతి విజయ్, త్రిష హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ జంటగా నాలుగు సినిమాల్లో నటించారు. గత ఏడాది 'లియో' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు.
మలయాళ బ్యూటీ వేదిక టాలీవుడ్ లో ముని, బాణం, వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. తెలుగులో అంతగా సక్సెస్ అవ్వలేదు కానీ మలయాళ, తమిళ్ సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చ్చుకుంది.
Nivetha Thomas: సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ సైతం పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
Prabhas: ప్రభాస్ పదేళ్ల క్రితం ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. 2014 లో హిందీలో 'యాక్సన్ జాక్సన్' అనే సినిమా వచ్చింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-5-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-4-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-3-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-348106.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-main-qimg-feea9f09b48e230cea03c2fb9956edc9-lq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-105.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T191017.472.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T183208.430.jpg)