author image

Anil Kumar

Devara : 'దేవర' సెకండ్ సింగిల్ అప్డేట్.. ఈసారి అదిరిపోయే మెలోడీతో!
ByAnil Kumar

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ 'దేవర' రెండు పార్టులుగా విడుదల కానుంది.

Salaar 2 : వచ్చే నెల నుంచే 'సలార్ 2' షూటింగ్.. ప్రభాస్ కోసం భారీ సెట్!
ByAnil Kumar

పాన్ ఇండియా హీరో ప్రభాస్ – కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ పార్ట్-1 గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభాస్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది.

Kalki 2898AD : 'కల్కి' ఖాతాలో మరో రికార్డ్.. అప్పుడే రూ.700 కోట్ల క్లబ్ లో!
ByAnil Kumar

బాక్సాఫీస్ దగ్గర ‘కల్కి’ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. జూన్ 27 న రిలీజైన ఈ మూవీ రెండో వారంలోనూ రికార్డు స్థాయి వసూళ్లతో అదరగొడుతుంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా ఇప్పుడు వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది.

MM Keeravani Birthday : 'అసిస్టెంట్' నుంచి 'ఆస్కార్' వరకు.. కీరవాణి సంగీత ప్రస్థానం ఇదే!
ByAnil Kumar

MM Keeravani Birthday: భాషతో సంబంధం లేకుండా తన మ్యూజిక్ తో సంగీత ప్రియుల్ని అలరించిన ఈయన నేడు (జులై 4) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Venu Swamy: 'బిగ్ బాస్' సీజన్ 8 లో వేణు స్వామి ఎంట్రీ ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం?
ByAnil Kumar

Venu Swamy Into Bigg Boss: సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాడు.

T20 Rankings : ICC T20 ర్యాకింగ్స్ లో నంబర్ వన్ గా హార్దిక్ పాండ్యా.. తొలి భారత క్రికెటర్ గా రికార్డు!
ByAnil Kumar

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు.

Shalini : హాస్పిటల్ లో చేరిన స్టార్ హీరో భార్య.. ఆందోళనలో అభిమానులు?
ByAnil Kumar

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని తాజాగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Advertisment
తాజా కథనాలు