New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pawan-kalyan-varahi-yatra-jpg.webp)
Pawan Kalyan: సీఎం జగన్ పై రాళ్ల దాడి మరవకముందే తాజాగా పవన్ కళ్యాణ్ పై రాయి దాడి జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ పై ఓ వ్యక్తి రాయి విసరడం కలకలం రేపింది. ఆ రాయి పవన్ పవన్ కళ్యాణ్ కు తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు జనసేన కార్యకర్తలు.
తాజా కథనాలు