Kakinada: మైనర్ బాలికపై దాడి... పోక్సో కేసు నమోదు..!

కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన ఓ బాలిక స్కూలునుండి ఇంటికి వస్తుండగా.. అదే గ్రామనికి చెందిన పినపోతు సత్తిబాబు(నల్లోడు) అనే యువకుడు బాలికని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు.దీంతో భయపడిన బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి కాపాడారు.

New Update
Kakinada: మైనర్ బాలికపై దాడి... పోక్సో కేసు నమోదు..!

Crime: కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన ఓ బాలిక స్కూలునుండి ఇంటికి వస్తూండగా.. అదే గ్రామానికి చెందిన పినపోతు సత్తిబాబు(నల్లోడు) అనే యువకుడు బాలికని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కాలభైరవ స్వామి ఆలయ సమీపంలో బాలికను బలవంతంగా సర్వేతోటలోని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో భయపడిన బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి  కాపాడారు.

బాలిక తండ్రి ఫిర్యాదుపై కాట్రేనికోన పోలీసు స్టేషనులో సత్తిబాబు(నల్లోడు)పై పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also read: నక్సలైట్ల ఐఈడీ బాంబు దాడిలో ఇద్దరు జవాన్ల మృతి!

Advertisment
తాజా కథనాలు