Minister Subhash : ఎవడ్రా నువ్వు.. మంత్రి కాన్వాయ్‌ ముందు మందు బాబుల హల్‌చల్‌!

ఏపీ మసకపల్లిలో మందు బాబులు రెచ్చిపోయారు. మంత్రి సుభాష్ కాన్వాయ్‌ను అడ్డుకుని ఎవడ్రా నువ్వు అంటూ వీరంగం సృష్టించారు. ఆ ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంతా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు.

Minister Subhash : ఎవడ్రా నువ్వు.. మంత్రి కాన్వాయ్‌ ముందు మందు బాబుల హల్‌చల్‌!
New Update

AP News : ఏపీ (Andhra Pradesh) లో మందు బాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా (Konaseema District) కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి సుభాష్ (Minister Subhash) కాన్వాయ్‌ను అడ్డుకుని ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు మందుబాబులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారంతా రాజమండ్రి (Rajahmundry) కి చెందిన వారిగా గుర్తించారు. మట్లపాలెం వెళ్లి మందు తాగకుండా వేసుకున్న కడియాలు తీసేసిన యువకులు.. యానాంలో మందు తాగి రాజమండ్రి వెళుతున్న టైంలో ఈ దారుణానికి పాల్పడ్డారని వెల్లడించారు.

Also Read : ఒలింపిక్స్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీజ!

#alcoholic-youth #masakapalli #minister-subhash
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe