98 ఏళ్ల వయసులో జిమ్నాస్టిక్స్ తో అదరగొడుతున్న బామ్మ! వయస్సు కేవలం ఒక సంఖ్య" అని చాలా మంది అంటారు. అందుకు తగ్గట్టుగానే వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది ఎన్నో ఫీట్లు చేస్తున్నారు. అలాంటి ఫీట్ ను జర్మనీకి చెందిన 98 ఏళ్ల జోహన్నా క్వాస్ జిమ్నాస్టిక్స్ లో సాధిస్తుంది.వైరల్ అవుతున్న ఈ వీడియో కు ప్రశంసల వర్షం కురుస్తుంది. By Durga Rao 27 May 2024 in ఇంటర్నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి ఈ వీడియో చూసిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాతో పాటు చాలా మందిని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా జిమ్నాస్టిక్స్ చేస్తున్న వృద్ధ మహిళ జోహన్నా క్వాస్ వీడియోను ప్రముఖ ఎక్స్ ద్వారా పంచుకున్నారు. విశేషమేమిటంటే, 98 ఏళ్ల జోహన్నా 10 ఏళ్ల నుంచి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొంటోంది. జర్మనీలో జన్మించిన జోహన్నా క్వాస్ 2012లో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జిమ్నాస్ట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అప్పటికే ఆమె వయసు 86 ఏళ్లు. 12 సంవత్సరాల తర్వాత, ఆమె ఎప్పటిలాగే ఫిట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా, జిమ్నాస్టిక్స్ చేయాలనే పట్టుదలతో ఉండటంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో కూడా జోహన్నా క్వాస్ రోజూ వ్యాయామం చేస్తూ కూరగాయలు తింటూ, “నా ముఖం పాతదే కావచ్చు, కానీ నా హృదయం ఇంకా కొత్త ఉత్సాహంతో నిండి ఉందని నిరూపిస్తుంది. Johanna Quaas is a 98-year-old gymnast from Germany, she started competing in gymnastics at the age of 10 in 1935. pic.twitter.com/sw6mV0yvu0 — 𝕏 Ali Al Samahi 𝕏 (@alsamahi) May 8, 2024 కానీ ఆ మహిళ 60 లేదా 70 ఏళ్ల వయస్సులో ఉంటుందని చాలా మంది ఊహించగా, జోహన్నా క్వాస్ వయసు 98 ఏళ్ల వరకు ఉంటుందని తెలియగానే అందరు ఆశ్చర్యపోయారు. #viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి