Ashika Ranganath: అందాల భామ ఆషిక హాట్ ఫోజులు.. వైరలవుతున్న ఫొటోలు

కన్నడ భామ ఆషిక రంగనాథ్ అందాల మాయ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. స్టైలిష్ లుక్ లో ఆషిక అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ఫోటోల పై ఓ లుక్కేయండి.

Ashika Ranganath:   అందాల భామ ఆషిక హాట్ ఫోజులు.. వైరలవుతున్న ఫొటోలు
New Update

Ashika Ranganath: యంగ్ బ్యూటీ ఆషిక కోలీవుడ్ ఫిల్మ్ క్రేజీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అక్కడ పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా మంచి క్రేజ్ దక్కించుకుంది.

publive-image

కన్నడ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.

publive-image

Also Read: Naga Chaitanya: ‘తండేల్’ సెట్స్ లో నాగ చైతన్య, సాయి పల్లవి కేక్ కట్టింగ్.. ఎవరి కోసమో తెలుసా..?

కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కానీ గ్లామర్ పరంగా ఈ బ్యూటీకి మంచి మార్కులే పడ్డాయి.

publive-image

ఈ సినిమా తర్వాత యూత్ లో ఈ అమ్మడు క్రేజ్ కూడా బాగానే పెరిగింది. గ్లామర్ తో మెప్పించిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా స్టార్ హీరో నాగార్జున సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. నా సామిరంగ చిత్రంలో నాగార్జునకు జోడీగా కనిపించి ప్రేక్షకులను అలరించింది.

publive-image

నా సామిరంగ మూవీ మంచి సక్సెస్ కావడంతో ఈ అమ్మడుకి ఆఫర్లు వరుస కట్టాయని టాక్. ఇక సినిమాలతో బిజీ ఉన్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తుంటుంది.

publive-image

తాజాగా ఆషిక షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ నెట్టింట్లో వైరలవుతుంది. ఈ అమ్మడు అందాలు కుర్రకారు మనసులను కొల్లగొట్టేసేలా ఉన్నాయి. స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ఈమె అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

publive-image

ఆషిక వ్యక్తిగత విషయానికి వస్తే ఈ అమ్మడు పుట్టి పెరిగింది కర్ణాటకలో. నటనతో పాటు డాన్స్ పై కూడా ఆసక్తి కలిగిన ఆషిక బెల్లి, ఫ్రీ స్టైల్, వెస్ట్రన్ వంటి డాన్స్ ఫార్మ్స్ లో శిక్షణ పొందింది.

publive-image

Also Read: Tovino Thomas: ఫాంటాస్పోర్టో ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ .. ఉత్తమ నటుడిగా టోవినో థామస్

#ashika-ranganath-latest-photos #ashika-ranganath
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe