/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-11T153329.676-jpg.webp)
Ashika Ranganath: యంగ్ బ్యూటీ ఆషిక కోలీవుడ్ ఫిల్మ్ క్రేజీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అక్కడ పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా మంచి క్రేజ్ దక్కించుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_428712625_18422768887033525_1258548968411248122_n_1080-jpg.webp)
కన్నడ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_428713245_18422768845033525_6032674726479869815_n_1080-1-jpg.webp)
కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కానీ గ్లామర్ పరంగా ఈ బ్యూటీకి మంచి మార్కులే పడ్డాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_428711727_18422768857033525_3263508016442475239_n_1080-jpg.webp)
ఈ సినిమా తర్వాత యూత్ లో ఈ అమ్మడు క్రేజ్ కూడా బాగానే పెరిగింది. గ్లామర్ తో మెప్పించిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా స్టార్ హీరో నాగార్జున సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. నా సామిరంగ చిత్రంలో నాగార్జునకు జోడీగా కనిపించి ప్రేక్షకులను అలరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_429580432_18422768827033525_7287764908201415316_n_1080-jpg.webp)
నా సామిరంగ మూవీ మంచి సక్సెస్ కావడంతో ఈ అమ్మడుకి ఆఫర్లు వరుస కట్టాయని టాక్. ఇక సినిమాలతో బిజీ ఉన్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తుంటుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_428710900_18422768809033525_6620190772137911952_n_1080-1-jpg.webp)
తాజాగా ఆషిక షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ నెట్టింట్లో వైరలవుతుంది. ఈ అమ్మడు అందాలు కుర్రకారు మనసులను కొల్లగొట్టేసేలా ఉన్నాయి. స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ఈమె అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_428693522_18422449732033525_7601033802128392608_n_1080-jpg.webp)
ఆషిక వ్యక్తిగత విషయానికి వస్తే ఈ అమ్మడు పుట్టి పెరిగింది కర్ణాటకలో. నటనతో పాటు డాన్స్ పై కూడా ఆసక్తి కలిగిన ఆషిక బెల్లి, ఫ్రీ స్టైల్, వెస్ట్రన్ వంటి డాన్స్ ఫార్మ్స్ లో శిక్షణ పొందింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_428706921_18422449771033525_4584249186028101050_n_1080-jpg.webp)
Also Read: Tovino Thomas: ఫాంటాస్పోర్టో ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ .. ఉత్తమ నటుడిగా టోవినో థామస్
Follow Us