Asaduddin Owaisi: గల్లీ పిల్లలతో క్రికెట్ ఆడిన అసదుద్దీన్ ఓవైసీ.. వీడియో వైరల్!

ఎన్నికల ప్రచారం ముగియడంతో నాయకులంతా ఖాళీ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ఫుట్ బాల్ ఆడి అందరినీ అలరించగా.. అసదుద్దీన్ ఓవైసీ తన నివాసం దగ్గర పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Asaduddin Owaisi: గల్లీ పిల్లలతో క్రికెట్ ఆడిన అసదుద్దీన్ ఓవైసీ.. వీడియో వైరల్!
New Update

Hyderabad: శనివారం ఎన్నికల ప్రచారం ముగియడంతో నాయకులంతా ఆదివారం సరదాగా గడిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడి అలరించారు. మరోవైపు ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాదులోని శాస్త్రిపురంలో ఉన్న తన నివాసం దగ్గర చిన్నారులతో గల్లీ క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశారు. చిన్నారులు బౌలింగ్ వేస్తుండగా ఆయన బ్యాట్ పట్టుకొని భలే షాట్ లు కొడుతూ అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది.

#asaduddin-owaisi #played-gully-cricket
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe