Skin Care Tips: ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా ముఖం మెరిసిపోవాలంటే బాదం వాడకం గురించి తెలుసుకోండి. బాదంపప్పును ఉపయోగించడం ద్వారా మీ చర్మాన్ని మృదువుగా, అందంగా మార్చుకోవచ్చు. బాదంపప్పులో విటమిన్ ఎ, బి, అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని పోషించి అందంగా మారుస్తాయి. దీనికోసం బాదంపప్పుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Skin Care: బాదంపప్పులను ఇలా వాడండి.. మీ ముఖం తలాతలా మెరిసిపోతుంది!
బాదంపప్పును ఉపయోగించడం ద్వారాముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ, బి, అనేక పోషకాలు చర్మానికి పోషణను అందిస్తాయి. బాదంపప్పును బాదం ముద్ద, బాదం పాలు, బాదం-ఓట్స్ ఫేస్‌ప్యాక్ ఉపయోగించడం ద్వారా ముఖం మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: