INDIRAMMA ILLU : తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ రాబోతుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు హామీలు నేరవేర్చిన రేవంత్ సర్కార్ మరో నాలుగింటిపై కసరత్తులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రేషన్ కొత్త కార్డులతోపాటు ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అర్హులైన పేదలను గుర్తించి ఈ పథకం అందజేసేందుకు సిద్ధమవుతోంది.
పూర్తిగా చదవండి..రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు
తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణం కోసం డిసెంబర్ 28నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి ఫేజ్ లో సొంత జాగ ఉన్నవాళ్లకు రూ.5 లక్షలు ఇవ్వబోతుంది.
Translate this News: