RRR దగ్గర టాప్ సీక్రెట్.. ఏపీకి రూ.15000 కోట్లు వచ్చే ఉపాయం ఏంటి?
ఏపీకి రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చే ఉపాయం తన దగ్గర ఉందంటూ ఇటీవల అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ఇది జరిగి 5 రోజులైనా ఆయన ఆ ఉపాయం ఏంటో బయటకు చెప్పకపోవడం ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మరో సారి ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సీఎం చంద్రబాబునాయుడు తనకు అవకాశం ఇస్తే రాష్ట్రానికి రూ.15 వేల ఆదాయం వచ్చే ఉపాయం చెబుతానని ఐదు రోజుల క్రితం రఘురామ వ్యాఖ్యానించారు. కానీ ఆయన ఇప్పటివరకు ఆ ఉపాయం ఏంటో ఆయన చెప్పలేదు. దీంతో రఘురామ చెబుతానన్న ఉపాయం ఏంటన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇది కూడా చదవండి:Pawan Kalyan: అటవీ శాఖ ఉద్యోగులపై దాడి.. డిప్యూటీ సీఎం పవన్ సీరియస్.!
ఆ విషయాన్ని రఘురామ ఎందుకు రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబుకు ఆ విషయాన్ని రహస్యంగానే చెప్పాలనే రఘురామ భావిస్తున్నారా? లేక బహిరంగంగా చెప్పడానికి రఘురామ భయపడుతున్నారా? అన్న అంశం చర్చనీయాంశమైంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి రూ.15 వేల కోట్ల ఆదాయం నిజంగానే పెద్ద ఊరట అన్న భావన వ్యక్తం అవుతోంది. ఇది కూడా చదవండి:BIG BREAKING: జగన్ పిటిషన్.. స్పీకర్‌కు నోటీసులు
RRR దగ్గర టాప్ సీక్రెట్.. ఏపీకి రూ.15000 కోట్లు వచ్చే ఉపాయం ఏంటి?
ఏపీకి రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చే ఉపాయం తన దగ్గర ఉందంటూ ఇటీవల అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. ఇది జరిగి 5 రోజులైనా ఆయన ఆ ఉపాయం ఏంటో బయటకు చెప్పకపోవడం ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మరో సారి ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సీఎం చంద్రబాబునాయుడు తనకు అవకాశం ఇస్తే రాష్ట్రానికి రూ.15 వేల ఆదాయం వచ్చే ఉపాయం చెబుతానని ఐదు రోజుల క్రితం రఘురామ వ్యాఖ్యానించారు. కానీ ఆయన ఇప్పటివరకు ఆ ఉపాయం ఏంటో ఆయన చెప్పలేదు. దీంతో రఘురామ చెబుతానన్న ఉపాయం ఏంటన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి:Pawan Kalyan: అటవీ శాఖ ఉద్యోగులపై దాడి.. డిప్యూటీ సీఎం పవన్ సీరియస్.!
ఆ విషయాన్ని రఘురామ ఎందుకు రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబుకు ఆ విషయాన్ని రహస్యంగానే చెప్పాలనే రఘురామ భావిస్తున్నారా? లేక బహిరంగంగా చెప్పడానికి రఘురామ భయపడుతున్నారా? అన్న అంశం చర్చనీయాంశమైంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి రూ.15 వేల కోట్ల ఆదాయం నిజంగానే పెద్ద ఊరట అన్న భావన వ్యక్తం అవుతోంది.
ఇది కూడా చదవండి:BIG BREAKING: జగన్ పిటిషన్.. స్పీకర్‌కు నోటీసులు