Pawan Kalyan: విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: అటవీ శాఖ ఉద్యోగులపై దాడి.. డిప్యూటీ సీఎం పవన్ సీరియస్.!
వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై పవన్ ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Translate this News: