హోళీ వేడుకల్లో స్టెప్పులేసిన మంత్రి అంబటి ఏపీ మంత్రి అంబటి రాంబాబు హోలీ సంబరాల్లో సందడి చేశారు. సత్తెనపల్లి సుగాలి కాలనీలో ఈ రోజు జరిగిన హోలీ సంబరాల్లో బంజారా మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి స్టెప్పులు వేసి అందరిలో జోష్ నింపారు. By Nikhil 25 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update Follow Us షేర్ చేయండి #ambati-rambabu #holi-2024 Read More మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి