Ongole: ఒంగోలులో గెలుపు అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ! ఎంపీ సీటు కోసం ఒంగోలులోనూ రసవత్తర పోరు జరుగుతుంది. టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు గెలుపుకోసం పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి Ongole: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పార్లమెంట్ సీటుకు వెళ్దాం. ఈ లోక్‌సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సొంత క్యాడర్ ఉండటం టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి కలిసొస్తుంది. జిల్లాలో తొలినుంచీ మాగుంట కుటుంబానికి మంచిపేరు ఉంది. ఇక వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రకాశం జిల్లాలో పెద్దగా పట్టులేకపోవడం ఆయనకి ఇబ్బందిగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారి పూర్తి సహకారం అందడం లేదని టాక్ వినిపిస్తోంది. వైసీపీకి పట్టున్న కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు కొత్తవారు కావడం చెవిరెడ్డికి ఇబ్బందిగా మారింది. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండపి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో ఇప్పటికే చెప్పాం. ఒంగోలు పార్లమెంట్లో కూడా టీడీపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధిస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది. #ongole #2024-lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి