YCP Office Demolition: వైసీపీకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ కార్యాలయాలు కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివెతల విషయంలో చట్టప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేసింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలల్లోగా భవన నిర్మాణాల అనుమతులు అధికారులకు సమర్పించాలని చెప్పింది. కూల్చివేతల్లో చట్టనిబంధనలు పాటించాలని తెలిపింది. ప్రతి దశలో వైసీపీ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని చెప్పింది.
పూర్తిగా చదవండి..YCP Offices: వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు!
AP: వైసీపీకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ కార్యాలయాలు కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతల విషయంలో చట్టప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేసింది. 2 నెలల్లోగా భవన నిర్మాణాల అనుమతులు అధికారులకు సమర్పించాలని చెప్పింది.
Translate this News: