విజయవాడను ముంచెత్తిన వరద.. RTV వద్ద ఎక్స్‌క్లూజివ్ డ్రోన్ విజువల్స్ రికార్డు స్థాయి వర్షాపాతంతో విజయవాడలో వరద నీరు పోటెత్తింది. అనేక ప్రాంతాలు జలమయం అవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగనగర్ తో పాటు అనేక కాలనీల్లో భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ డ్రోన్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Sep 2024 in విజయవాడ ట్రెండింగ్ New Update షేర్ చేయండి భారీ వర్షాలతో విజయవాడలోనే అనేక ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడ సింగ్‌నగర్ జలమయమైంది. అంబాపురం, వైఎస్సార్‌నగర్, రాజీవ్ నగర్, జక్కంపూడి, అజిత్‌సింగ్‌నగర్, కండ్రిగ, న్యూరాజరాజేశ్వరి పేట , సుందరయ్యనగర్ లు సైతం జలమయమయ్యాయి. అనేక కాలనీల్లో 5 - 7 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. ఇందుకు సంబంధించి RTV వద్ద ఉన్న ఎక్స్‌క్లూజివ్ డ్రోన్ విజువల్స్ ను ఈ కింది వీడియోలో చూడండి. ఇదిలా ఉంటే.. మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. Also Read : గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత.. పేర్నినానిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి