New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chevireddy-jpg.webp)
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(TUDA)ఛైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల పాటు మోహిత్ ఈ పదవిలో కొనసాగనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కరరెడ్డి టీటీడీ పాలకమండలి సభ్యుడిగానూ ఉన్న సంగతి తెలిసిందే.
తాజా కథనాలు