New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Ex-Mla-Scv-Naidu-jpg.webp)
Srikalahasti TDP: శ్రీకాళహస్తి టీడీపీలో వర్గ పోరు రాజేసుకుంది. తనకు కాకుండా బొజ్జల సుధీర్‌కు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇవ్వాలని రేపు చంద్రబాబును కోరనున్నారు. బొజ్జల సుధీర్‌కు బీజేపీ, జనసేన కు టికెట్ కేటాయిస్తే తాను మద్దతు ఇస్తానని అన్నారు.
తాజా కథనాలు