/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/darmana-jpg.webp)
AP elections 2024: ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలో పార్టీ అధినేత, సీఎం జగన్ సమక్షంలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకుందా..
Also read: ఏపీలో ఆ రోజే అసెంబ్లీ ఎన్నికలు
శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థులు
శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు - బీసీ
పాలకొండ - విశ్వసరాయి కళావతి - ఎస్టీ
నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్ - బీసీ
టెక్కలి -దువ్వాడ శ్రీనివాస్ - బీసీ
ఆముదాలవలస - తమ్మినేని సీతారాం - బీసీ
పాతపట్నం - రెడ్డి శాంతి - బీసీ
పలాస - సీదిరి అప్పలరాజు - బీసీ
ఇచ్చాపురం - పిరియా విజయ - బీసీ
రాజాం - తాలె రాజేశ్ - ఎస్సీ
ఎచ్చెర్ల - గొర్లె కిరణ్ కుమార్ -బీసీ