Guntur: వైసీపీకి బిగ్ షాక్ .. గుంటూరులో గుండుసున్నా: RTV పోస్ట్ పోల్ స్టడీ!

ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలున్నాయి. ఇందులో 16 టీడీపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

Guntur: వైసీపీకి బిగ్ షాక్ .. గుంటూరులో గుండుసున్నా: RTV పోస్ట్ పోల్ స్టడీ!
New Update

AP News: ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలున్నాయి. ఇందులో 16 టీడీపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

పెదకూరు పాడు- టీడీపీ- భాష్యం ప్రవీణ్
తాడికొండ- టీడీపీ - తెనాలి రామకృష్ణ
మంగళగిరి - టీడీపీ - నారా లోకేష్
పొన్నూరు - టీడీపీ - ధూళిపాళ్ల నరేంద్ర
వేమూరు - టీడీపీ - నక్కా ఆనందబాబు
రేపల్లె - టీడీపీ - అనగాని సత్యప్రసాద్
తెనాలి - జనసేన - నాదెండ్ల మనోహర్
బాపట్ల - టీడీపీ - వేగేశన నరేంద్రబాబు
ప్రత్తిపాడు - టీడీపీ - బూర్ల రామాంజనేయులు
గుంటూరు వెస్ట్- టీడీపీ - గళ్లా మాధవి
గుంటూరు ఈస్ట్ - టీడీపీ - మహ్మద్ నజీర్
చిలకలూరిపేట - టీడీపీ - ప్రత్తిపాటి పుల్లారావు
నరసరావుపేట - టీడీపీ - చదలవాడ అరవిందబాబు
సత్తెనపల్లి - టీడీపీ - కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ - టీడీపీ - జీవీ ఆంజనేయులు
గురజాల - టీడీపీ - యరపతినేని శ్రీనివాసరావు
మాచర్ల - టీడీపీ - జూలకంటి బ్రహ్మానందరెడ్డి

#ap-elections-2024 #rtv-study
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe