Guntur: వైసీపీకి బిగ్ షాక్ .. గుంటూరులో గుండుసున్నా: RTV పోస్ట్ పోల్ స్టడీ! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలున్నాయి. ఇందులో 16 టీడీపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP News: ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలున్నాయి. ఇందులో 16 టీడీపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. పెదకూరు పాడు- టీడీపీ- భాష్యం ప్రవీణ్ తాడికొండ- టీడీపీ - తెనాలి రామకృష్ణ మంగళగిరి - టీడీపీ - నారా లోకేష్ పొన్నూరు - టీడీపీ - ధూళిపాళ్ల నరేంద్ర వేమూరు - టీడీపీ - నక్కా ఆనందబాబు రేపల్లె - టీడీపీ - అనగాని సత్యప్రసాద్ తెనాలి - జనసేన - నాదెండ్ల మనోహర్ బాపట్ల - టీడీపీ - వేగేశన నరేంద్రబాబు ప్రత్తిపాడు - టీడీపీ - బూర్ల రామాంజనేయులు గుంటూరు వెస్ట్- టీడీపీ - గళ్లా మాధవి గుంటూరు ఈస్ట్ - టీడీపీ - మహ్మద్ నజీర్ చిలకలూరిపేట - టీడీపీ - ప్రత్తిపాటి పుల్లారావు నరసరావుపేట - టీడీపీ - చదలవాడ అరవిందబాబు సత్తెనపల్లి - టీడీపీ - కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ - టీడీపీ - జీవీ ఆంజనేయులు గురజాల - టీడీపీ - యరపతినేని శ్రీనివాసరావు మాచర్ల - టీడీపీ - జూలకంటి బ్రహ్మానందరెడ్డి #ap-elections-2024 #rtv-study మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి