AP Elections: నెల్లూరు ఆ రెండు స్థానాల్లో రసవత్తర పోరు.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే!

ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 5 టీడీపీ, 5 వైసీపీ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
AP Elections: నెల్లూరు ఆ రెండు స్థానాల్లో రసవత్తర పోరు.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే!

AP News: ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 5 టీడీపీ, 5 వైసీపీ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

publive-image

కావలి - వైసీపీ - రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి
ఆత్మకూరు - వైసీపీ - మేకపాటి విక్రమరెడ్డి
కోవూరు - టీడిపి - వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డ
నెల్లూరు సిటీ - టీడీపీ - పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ - వైసీపీ - ఆదాల ప్రభాకర్రెరెడ్డి
సర్వేపల్లి - టీడీపీ - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
గూడూరు - టీడీపీ - పాశం సునీల్ కుమార్
సూళ్లూరుపేట - వైసీపీ - కలివేటి సంజీవయ్య
వెంకటగిరి - టీడీపీ - కురుగొండ్ల రామకృష్ణ
ఉదయగిరి - టీడీపీ - మేకపాటి రాజగోపాల్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు