AP Elections: కడపలో ఆసక్తికరంగా మారిన ఫైట్.. RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్!

ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2 టీడీపీ, 6 వైసీపీ, 1 బీజేపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
AP Elections: కడపలో ఆసక్తికరంగా మారిన ఫైట్.. RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్!

RTV Study On AP Results : ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 2 టీడీపీ, 6 వైసీపీ, 1 బీజేపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

బద్వేల్ - వైసీపీ - డాక్టర్ దాసరి సుధ
రాజంపేట - టీడీపీ - సుగవాసి సుబ్రమణ్యం
కడప - వైసీపీ - అంజాద్ బాషా
కోడూరు - జనసేన - అదవ శ్రీధర్
రాయచోటి - వైసీపీ - గుడికోట శ్రీకాంత్ రెడ్డి
పులివెందుల - వైసీపీ - వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
కమలాపురం - వైసీపీ - పి. రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు - బీజేపీ - ఆదినారాయణ రెడ్డి
ప్రొద్దుటూర్ - వైసీపీ - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
మైదుకూర్ - టీడీపీ - పుట్టా సుధాకర్ యాదవ్

Advertisment
తాజా కథనాలు