AP Elections: అనంతపురంలో గెలిచేది వీరే.. RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్!

ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 6 వైసీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

AP Elections: అనంతపురంలో గెలిచేది వీరే.. RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్!
New Update

AP News: ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 6 వైసీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

రాయదుర్గం - టీడీపీ - కాలువ శ్రీనివాసులు
ఉరవకొండ - టీడీపీ - పయ్యావుల కేశవ్
గుంతకల్లు - టీడీపీ - గుమ్మనూరు జయరాం
తాడిపత్రి - వైసీపీ - కేతిరెడ్డి పెద్దారెడ్డి
సింగనమల - వైసీపీ - ఎం వీరాంజనేయులు
అనంతపురం - వైసీపీ - అనంత వెంకటరామిరెడ్డి
కల్యాణ దుర్గం - టీడీపీ - అమిలినేని సురేంద్రబాబు
రాప్తాడు - వైసీపీ - తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
మడకశిర - కాంగ్రెస్ - కరికెర సుధాకర్
హిందూపురం - టీడీపీ - నందమూరి బాలకృష్ణ
పెనుగొండ - టీడీపీ - సవితమ్మ
పుట్టపర్తి - వైసీపీ - దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
ధర్మవరం - వైసీపీ - కేతిరెడ్డి వెంటక రామిరెడ్డి
కదిరి - టీడీపీ - కందికుంట వెంటకప్రసాద్

#ap-elections-2024 #rtv-study-report
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe