AP Elections: అనంతపురంలో గెలిచేది వీరే.. RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 6 వైసీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి AP News: ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 6 వైసీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. రాయదుర్గం - టీడీపీ - కాలువ శ్రీనివాసులు ఉరవకొండ - టీడీపీ - పయ్యావుల కేశవ్ గుంతకల్లు - టీడీపీ - గుమ్మనూరు జయరాం తాడిపత్రి - వైసీపీ - కేతిరెడ్డి పెద్దారెడ్డి సింగనమల - వైసీపీ - ఎం వీరాంజనేయులు అనంతపురం - వైసీపీ - అనంత వెంకటరామిరెడ్డి కల్యాణ దుర్గం - టీడీపీ - అమిలినేని సురేంద్రబాబు రాప్తాడు - వైసీపీ - తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మడకశిర - కాంగ్రెస్ - కరికెర సుధాకర్ హిందూపురం - టీడీపీ - నందమూరి బాలకృష్ణ పెనుగొండ - టీడీపీ - సవితమ్మ పుట్టపర్తి - వైసీపీ - దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ధర్మవరం - వైసీపీ - కేతిరెడ్డి వెంటక రామిరెడ్డి కదిరి - టీడీపీ - కందికుంట వెంటకప్రసాద్ #ap-elections-2024 #rtv-study-report మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి