AP Elections: ప్రకాశంలో పాగా వేయనున్న టీడీపీ.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే!

ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 9 టీడీపీ, 2 వైసీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
AP Elections: ప్రకాశంలో పాగా వేయనున్న టీడీపీ.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే!

AP News: ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 9 టీడీపీ, 2 వైసీపీ, 1 కాంగ్రెస్ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

యర్రగొండపాలెం - వైసీపీ - తాటిపర్తి చంద్రశేఖర్
దర్శి - టీడీపీ - గొట్టిపాటి లక్ష్మీ
పర్చూరు - టీడీపీ - ఏలూరి సాంబశివరావు
అద్దంకి - టీడీపీ- గొట్టిపాటి రవికుమార్
చీరాల - కాంగ్రెస్ - ఆమంచి కృష్ణమోహన్
సంతనూతలపాడు - టీడీపీ - బీఎన్ విజయకుమార్
ఒంగోలు - టీడీపీ - దామచర్ల జనార్దన్
కందుకూరు - వైసీపీ - బుర్రా మధుసూదనయాదవ్
కొండపి - టీడీపీ - డోలా బాల వీరాంజనేయస్వామి
మార్కాపురం - టీడీపీ - కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు - టీడీపీ - ముత్తుముల అశోక్ రెడ్డి
కనిగిరి - టీడీపీ - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి

Advertisment
తాజా కథనాలు