/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/RRR-Undi-MLA-Ticket--jpg.webp)
MLA Ramaraju: ఉండి టీడీపీ టికెట్ రఘురామకృష్ణంరాజుకు ఇస్తున్నారంటూ వస్తున్న వార్తలను సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. సిట్టింగ్ లు అందరికీ టికెట్లు ఇస్తామని చంద్రబాబునాయుడు చెప్పారని గుర్తు చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను చూసి కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు గురయ్యారన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలం అని అన్నారు రామరాజు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రామరాజు పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.