New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-Peddireddy-Ramachandra-Reddy-media-conference-jpg.webp)
Ex-Minister Peddireddy: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దగ్గం కేసులో మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డికి ముఖ్య అనుచరుడు బాబ్జాన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బాబ్జాన్ ఇంటి సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను పోలీసులు గుర్తించారు. 22 ఏ భూములు, అసైన్డ్ భూములకు సంబదించిన కీలక పత్రాలను సీజ్ చేశారు తాలూకా పోలీసులు.
తాజా కథనాలు
Follow Us