/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Sridhar-Reddy.jpg)
ACB Rides: ఏసీబీ వలలో మరో ప్రభుత్వ అధికారి చిక్కాడు. ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడానికి.. తనకు ఇంతకు పూర్వం అందిన నోటీసును మూసివేయడానికి ఆ సంస్థ యజమాని నుండి రూ.2లక్షల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పంజాగుట్ట సర్కిల్-I, హైదరాబాద్ ఉప వాణిజ్య పన్నుల విభాగపు అధికారి శ్రీధర్ రెడ్డి పట్టుబడ్డాడు.
Sridhar Reddy - Dy. Commercial Tax Officer, Panjagutta circle-I, Hyderabad was wisely caught by #ACB officials for demanding and accepting the #Bribe amount of ₹2,00,000/- from a private firm owner for finalize an audit and close a notice. #AntiCorruptionAbureau #Justice… pic.twitter.com/GxI8SeG8Kw
— ACB Telangana (@TelanganaACB) July 31, 2024