Raj Tarun : రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మరో ట్విస్ట్.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు ఊహించని మలుపు తిరిగింది. రాజ్ తరుణ్, మాల్వి ముంబైలో ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. వీరిద్దరూ రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లిన లావణ్య ఇద్దర్నీ పట్టుకుంది. తనని మోసం చేసి మాల్వీ తో సహజీవనం చేస్తున్నాడు అంటూ లావణ్య ఆరోపణలు చేసింది. By Anil Kumar 06 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Raj Tarun - Lavanya Case : రాజ్ తరుణ్, లావణ్య కేసు ఊహించని మలుపు తిరిగింది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇద్దరినీ లావణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముంబైలో ఓ ఇంట్లో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడు. వీరిద్దరూ రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లిన లావణ్య ఇద్దర్నీ పట్టుకుంది. అనంతరం మాల్వీ తో తో దూషణకు దిగింది. తనని మోసం చేసి హీరోయిన్ మాల్వీ తో సహజీవనం చేస్తున్నాడు అంటూ రాజ్ తరుణ్ పై లావణ్య ఆరోపణలు చేసింది. నా రాజ్ ను నాకు అప్పగించాలని మాల్వితో గొడవకు కూడా దిగింది. కాగా ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. #raj-tarun-lavanya-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి