Pawan Kalyan: మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అన్నా లెజినోవా... హాజరైన పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. సింగపూర్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన అన్నా లెజినోవా యూనివర్సిటీ గ్రాడ్యూయేషన్‌ పట్టాను అందుకున్నారు.

New Update
Pawan Kalyan: మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అన్నా లెజినోవా... హాజరైన పవన్ కల్యాణ్

Pawan Kalyan:  ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. సింగపూర్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన అన్నా లెజినోవా యూనివర్సిటీ గ్రాడ్యూయేషన్‌ పట్టాను అందుకున్నారు.

సింగపూర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.ఈ ఫొటోలు, వీడియోలను పవన్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అన్నా కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also read: ఏపీ-ఒడిశా మధ్య నిలిచిన రాకపోకలు

Advertisment
తాజా కథనాలు