Pawan Kalyan : తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ చిన్న కుమార్తె పలీనా !
పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పలీనా సంతకాలు చేయగా..ఆమె మైనర్ కావడంతో పవన్ కూడా సంతకాలు చేశారు.
/rtv/media/media_library/vi/UzrWGI2JiIc/hq2.jpg)
/rtv/media/media_files/0MO19BxEimhy5wz2NhqV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/anna.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pawan-kalyan-varahi-yatra-jpg.webp)