World Cup 2023 BAN vs SL: ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య పోరులో ‘టైమ్డ్ అవుట్’ (Timed Out) ఘటన జరిగింది. ఇందులో విచిత్రంగా శ్రీలంక సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ అవుట్ అయ్యాడు. శ్రీలంక బ్యాటింగ్ సమయంలో సమరవిక్రమ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వెళ్లాడు. అయితే అదే సమయంలో అతని హెల్మెట్ పట్టి విరిగిపోయింది. దీంతో దాన్ని రిప్లేస్ కోసం మాథ్యూస్ వెయిట్ చేశాడు. సమయం మూడు నిమిషాలు మించిపోయింది. దీన్ని అదనుగా తీసుకుని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ (Shakib) ఔట్‌కు అప్పీల్ చేశాడు. నిబంధనల ప్రకారం అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంపై ఆలోచించుకోవాల్సిందిగా మాథ్యూస్ బంగ్లాను కోరినా షకీబ్ రూల్ ఈజ్ రూల్.. ‘విత్ ఇన్ ది రూల్స్’ అని సమాధానం చెప్పాడు.
Also Read: ఐఆర్ఆర్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై విచారణ వాయిదా
అయితే మథ్యూస్ (Angelo Mathews) దీని మీద మండిపడుతున్నాడు. తనకు అన్యాయంగా టైమ్డ్ అవుట్ ఇచ్చారని అంటున్నాడు. తనకు ఇంకా సమయం ఉండగానే అవుట్ అని ప్రకటించారని వాపోయాడు. తానేమీ తప్పు చేయలేదని...రెండు నిమిషాల్లోపే బ్యాంటింగ్‌కు వచ్చానని చెబుతున్నాడు. అంపైర్ల కామన్ సెన్స్ ఏమైందో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు మాథ్యూస్. షకీబ్, బంగ్లా జట్టు కూడా అవమానకరంగా ప్రవర్తించారని అన్నాడు. ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. అవతలి వారి ప్రవర్తనను బట్టే మన ప్రవర్తన ఉంటుంది. వాళ్ళు మాకు చేసిన దానికి మేము మ్యాచ్ అయిన తరువాత కరచాలనం చేయలేదు. దాంతో పోల్చుకుంటే మేము చేసింది చాలా చిన్న విషయం అంటున్నాడు మాథ్యూస్. నా పదిహేనేళ్ళ కెరీర్ లో ఇంతలా దిగజారిన జట్టును ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. తనకు ఇంకా టైమ్ మిగిలే ఉందని అనడానికి ఆధారంగా వీడియోలు తమన దగ్గర ఉన్నాయని, వాటిని తప్పకుండా బయటపెడతానని అంటున్నాడు మాథ్యూస్.
మరోవైపు ఇదే విషయం మీద బంగ్లా కెప్టెన్ షకీబ్ కూడా స్పందించాడు. టైమ్డ్ ఔట్‌కు అప్పీల్ చేయడం తప్పో ఒప్పో నాకు తెలీదు. కానీ నేను యుద్ధంలో ఉన్నాను. అందులో గెలవడం కోసం ఏమైనా చేయాలనిపించింది అంటున్నాడు షకీబ్. దీని మీద చర్చ సాగుతూనే ఉంటుంది. దానికి నేనేమీ సమాధానం చెప్పదలుచుకోలేదు. మా టీమ్ బౌలర్ వచ్చి నాకు టైమ్డ్ అవుట్ గురించి చెప్పాడు. నేను అంపైర్ కు వెళ్ళి అడిగా. ఆయన సీరియస్‌గానే అప్పీల్ చేస్తున్నావా అని అడిగారు. నేను యెస్ అన్నాను. దీని తర్వాత మా జట్టు బ్యాటింగ్‌లోనూ రాణించింది. దీనికి టౌమ్డ్ అవుట్ నిర్ణయం కూడా దోహదపడిందని అంగీకరిస్తా అంటున్నాడు షకీబ్.
World Cup 2023:ఇంత అవమానమా..మరీ ఇంతలా దిగజారాలా-ఏంజెలో మాథ్యూస్
టైమ్డ్ ఔట్....ఇప్పుడు సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. ఇంతటి వివాదాస్పద నిర్ణయం మీద శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ మండిపడుతున్నాడు. ఇంత అవమానం ఎప్పుడూ చూడలేదంటూ వాపోయాడు.
World Cup 2023 BAN vs SL: ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య పోరులో ‘టైమ్డ్ అవుట్’ (Timed Out) ఘటన జరిగింది. ఇందులో విచిత్రంగా శ్రీలంక సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ అవుట్ అయ్యాడు. శ్రీలంక బ్యాటింగ్ సమయంలో సమరవిక్రమ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వెళ్లాడు. అయితే అదే సమయంలో అతని హెల్మెట్ పట్టి విరిగిపోయింది. దీంతో దాన్ని రిప్లేస్ కోసం మాథ్యూస్ వెయిట్ చేశాడు. సమయం మూడు నిమిషాలు మించిపోయింది. దీన్ని అదనుగా తీసుకుని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ (Shakib) ఔట్‌కు అప్పీల్ చేశాడు. నిబంధనల ప్రకారం అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంపై ఆలోచించుకోవాల్సిందిగా మాథ్యూస్ బంగ్లాను కోరినా షకీబ్ రూల్ ఈజ్ రూల్.. ‘విత్ ఇన్ ది రూల్స్’ అని సమాధానం చెప్పాడు.
Also Read: ఐఆర్ఆర్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై విచారణ వాయిదా
అయితే మథ్యూస్ (Angelo Mathews) దీని మీద మండిపడుతున్నాడు. తనకు అన్యాయంగా టైమ్డ్ అవుట్ ఇచ్చారని అంటున్నాడు. తనకు ఇంకా సమయం ఉండగానే అవుట్ అని ప్రకటించారని వాపోయాడు. తానేమీ తప్పు చేయలేదని...రెండు నిమిషాల్లోపే బ్యాంటింగ్‌కు వచ్చానని చెబుతున్నాడు. అంపైర్ల కామన్ సెన్స్ ఏమైందో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు మాథ్యూస్. షకీబ్, బంగ్లా జట్టు కూడా అవమానకరంగా ప్రవర్తించారని అన్నాడు. ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. అవతలి వారి ప్రవర్తనను బట్టే మన ప్రవర్తన ఉంటుంది. వాళ్ళు మాకు చేసిన దానికి మేము మ్యాచ్ అయిన తరువాత కరచాలనం చేయలేదు. దాంతో పోల్చుకుంటే మేము చేసింది చాలా చిన్న విషయం అంటున్నాడు మాథ్యూస్. నా పదిహేనేళ్ళ కెరీర్ లో ఇంతలా దిగజారిన జట్టును ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. తనకు ఇంకా టైమ్ మిగిలే ఉందని అనడానికి ఆధారంగా వీడియోలు తమన దగ్గర ఉన్నాయని, వాటిని తప్పకుండా బయటపెడతానని అంటున్నాడు మాథ్యూస్.
మరోవైపు ఇదే విషయం మీద బంగ్లా కెప్టెన్ షకీబ్ కూడా స్పందించాడు. టైమ్డ్ ఔట్‌కు అప్పీల్ చేయడం తప్పో ఒప్పో నాకు తెలీదు. కానీ నేను యుద్ధంలో ఉన్నాను. అందులో గెలవడం కోసం ఏమైనా చేయాలనిపించింది అంటున్నాడు షకీబ్. దీని మీద చర్చ సాగుతూనే ఉంటుంది. దానికి నేనేమీ సమాధానం చెప్పదలుచుకోలేదు. మా టీమ్ బౌలర్ వచ్చి నాకు టైమ్డ్ అవుట్ గురించి చెప్పాడు. నేను అంపైర్ కు వెళ్ళి అడిగా. ఆయన సీరియస్‌గానే అప్పీల్ చేస్తున్నావా అని అడిగారు. నేను యెస్ అన్నాను. దీని తర్వాత మా జట్టు బ్యాటింగ్‌లోనూ రాణించింది. దీనికి టౌమ్డ్ అవుట్ నిర్ణయం కూడా దోహదపడిందని అంగీకరిస్తా అంటున్నాడు షకీబ్.
NATO: రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలు..నాటో సెక్రటరీ జనరల్ వార్నింగ్
రషయాపై అన్ని రకాలుగా ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఒవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ లు స్తుంటే మరోవైపు నాటో రష్యాతో వ్యాపారం చేసే దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
BREAKING: సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా
ఉక్రెయిన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ (39) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన టెలిగ్రాం పేజీలో పోస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Trump U Turn: జెలెన్ స్కీ మాస్కోను టార్గెట్ చేయకూడదు..ట్రంప్ యూటర్న్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలియడం లేదు. నిన్న రష్యాకు తీవ్ర వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఈరోజు యూటర్న్ తీసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Russia-Ukraine War: ఏం చేసుకుంటారో చేసుకోండి..ట్రంప్ వార్నింగ్ పై రష్యా
ఉక్రెయెన్ తో యుద్ధాన్ని 50 రోజుల్లో ముగించాలంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ను రష్యా కొట్టిపారేసింది. దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
పహల్గాం ఉగ్రదాడిని మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు జరిపిన దాడిగానే పరిగణించాలని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉరిశిక్ష పడకుండా తానే ఆపానని ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Cyber Crime: దేశంలో ఇంత అరాచకమా.. 5 నెలల్లో రూ.7 వేల కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
NATO: రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలు..నాటో సెక్రటరీ జనరల్ వార్నింగ్
Hostel Warden : ఆసలు ఆడదానివేనా నువ్వు .. విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసి !
🔴Live News Updates: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా
Ravi Teja father Death News: మాస్ మహారాజ్ రవితేజ ఇంట తీవ్ర విషాదం