Anitha: ఉపాధ్యాయురాలి నుండి మంత్రిగా వంగలపూడి అనిత.!

టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనిత ఉపాధ్యాయురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో గెలుపొందిన ఆమె 2024 ఎన్నికల్లోనూ అదే స్థానంలో పోటీ చేసి ఘన విజయం సాధించారు.

New Update
Anitha: ఉపాధ్యాయురాలి నుండి మంత్రిగా వంగలపూడి అనిత.!

Anitha Vangalapudi Oath Ceremony : టీడీపీ (TDP) రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ఆమెతో ప్రమాణం చేయించారు. అనిత ఉపాధ్యాయురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చారు. 2014 ఎన్నికల్లో (Elections) పాయకరావుపేట నియోజకవర్గంలో గెలుపొందిన ఆమె 2024 ఎన్నికల్లోనూ అదే స్థానంలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. కాగా, చంద్రబాబు కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత (40) నిలిచారు.

Also Read : చంద్రబాబు కేబినెట్‌లో ఆర్థిక మంత్రి ఎవరు?

Advertisment
తాజా కథనాలు