AP News: తెల్లారితే పెళ్లి... ఇంతలోనే షాక్ ఇచ్చిన వధువు

కర్నూలులో పెళ్లి ఇష్టంలేక కళ్యాణ మండపం నుంచి పెళ్లికూతురు వెళ్లిపోయింది. ఓ అబ్బాయితో వెళ్లిన వీడియోలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. కొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Kurnool

Kurnool

New Update

AP News: పెళ్లి చేసుకుని జీవన మాధుర్యాన్ని అనుభవించాలనుకున్న యువకుడిన్ని ఓ యువతి అన్యాయం చేసింది. పెళ్లికి ముందే ప్రేమించిన యువకుడితో ఉన్నట్టుండి రాత్రికి రాత్రే పరారైంది. యువతికి పెళ్లి ఇష్టంలేక తెల్లవారుజామున కళ్యాణ మండపం నుంచి పెళ్లి కూతురు వెళ్లిపోయింది. ఓ అబ్బాయితో వెళ్లిన వీడియోలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.

తల్లిదండ్రుల కన్నీరు మున్నీరు:

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఓ యువతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే.. యువతికి పెళ్లి ఇష్టం లేక ప్రేమించిన యువకుడితో పరారైంది.  కొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పత్తికొండ పోలీసులకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రంగలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి:  యమునా నదిలో నురుగు... స్నానం చేస్తే అంతే సంగతులా?

 

 

ఇది కూడా చదవండి:  ఇక్కడ ప్రజలు రాత్రి పూట మాత్రమే బయటికి వస్తారు

 

ఇది కూడా చదవండి:  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగాయి అనడానికి సంకేతాలు ఇవే

#ap-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe