ఆంధ్రప్రదేశ్విశాఖలో పూర్ణానంద స్వామీజీ అరెస్ట్ విశాఖలో ఓ స్వామీజీ బాగోతం బయటపడింది. రెండేళ్లుగా బాలికను అత్యాచారానికి గురి చేస్తున్న కిరాతకున్ని అరెస్టు చేశారు. బాలిక ఫిర్యాదుతో స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By Vijaya Nimma 20 Jun 2023 03:49 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn