Vizag Drugs : విశాఖలో డ్రగ్స్ బానిసలుగా టెన్త్ స్టూడెంట్స్.. కారణం వాళ్లే : విష్ణుకుమార్ రాజు సంచలన ఇంటర్వ్యూ.!
విశాఖలో టెన్త్ విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు మారారన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు విశాఖలో ఉన్నాయని ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.