SBIలో 5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు ఆ స్కిల్ ఉంటే చాలు
ప్రభుత్వం రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI)నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (సీబీఓ) పోస్టుల నియామకాలు చేబట్టబోతున్నట్లు ప్రకటన విడుదలచేసింది. ఏపీలో 400, తెలంగాణలో 425 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత.