LPG Cylinder Biometric: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. డిసెంబర్ 31 లోపు ఆపని చేయకపోతే డబ్బులు రావు..
గ్యాస్ కనెక్షన్స్ ఉన్నవారు డిసెంబర్ 31 లోపు బయోమెట్రిక్ పూర్తి చేసుకోవాలి. ఎవరి పేరిట ఉందో వారు తమ ఆధార్ కార్డుతో గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే సబ్సిడీ పొందలేరు.