MInister Botsa: మేము ఎవరికీ వ్యతిరేకం కాదు: మంత్రి బొత్స సత్యనారాయణ!
అంగన్వాడీ అయినా..మున్సిపలు కార్మికులు అయినా టీచర్స్ అయినా రాష్ట్రంలో అందరూ ఒక్కటేనని , ఉద్యోగుస్తులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.రాజకీయాల గురించి తర్వాత చూసుకుందాం..ప్రజలు తాలుకా ఆరోగ్యంతో ప్రజా కార్యక్రమాలు మీద ఇలా చేయడం సరైనది కాదు.