Kolikapudi: కొలికపూడి శ్రీనివాస్ వివాదస్పద వ్యాఖ్యలు
తిరువూరులోని ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ఇచ్చినా వారు అభివృద్ధి చెందకపోవడానికి కారణం చెడు అలవాట్లకు బానిసలు కావడమేనన్నారు.