ఆంధ్రప్రదేశ్ AP High Court: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ ను రిజర్వ్ చేసిన హైకోర్టు స్పీకర్ తమ్మినేని సీతారాం జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం ఆర్డర్స్ ను రిజర్వ్ చేసింది. కాగా, పార్టీ మార్పుపై వివరణకు కొంత సమయం కావాలని వారు కోరారు. By Jyoshna Sappogula 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ముద్దులు, గుద్దులు, రద్దులు.. సైకో జగన్ కు ఇవే తెలుసు: చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నాయకుడు చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. తాడేపల్లి సభ చూసి జగన్ కు దడ పుట్టిందని, టీడీపీ, జనసేన గెలుపును ఎవరూ అపలేరన్నారు. సైకో జగన్ కు ముద్దులు, గుద్దులు, రద్దులు తప్పా ఇంకేం తెలియదని, వైసీపీని అన్నదాతలు, ఉద్యోగులు తరిమికొడతారన్నారు. By srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MP Final List: వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేసిన అధిష్టానం! ఎవరెవరున్నారంటే..? వైసీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. కొందరు సిట్టింగ్లను మార్చినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఎంపీలకు ఎమ్మెల్యేలుగా ఛాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల పేర్లు తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Jyoshna Sappogula 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Malladi Vishnu: విజయవాడ సెంట్రల్ వైసీపీ లో సమసిన అసంతృప్తి విజయవాడ సెంట్రల్ వైసీపీ లో ఉన్న అసంతృప్తి వాతావారణం సమసిపోయింది. సెంట్రల్ లో టికెట్ విషయంలో నెలకొన్న అనిశ్చితి వాతావారణం కారణంగా మల్లాది వర్సెస్ వెలంపల్లి గా మారిన క్రమంలో వెలంపల్లి కార్యాలయ ప్రారంభోత్సవానికి మల్లాది హాజరయి వెలంపల్లి గెలుపుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. By Nedunuri Srinivas 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : చంద్రబాబు బెయిల్పై సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కార్.! ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈ నెల 10న చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆయనకు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 29న విచారణ చేపట్టే అవకాశం ఉంది. By Jyoshna Sappogula 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఇకపై జగన్ను అలానే పిలుస్తా.. షర్మిల కౌంటర్ ఏపీ సీఎం జగన్ కు ఇప్పటి నుంచి జగన్ అన్నగారు అని పిలుస్తానని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. అధికారంలో ఉన్న వైసీపీ ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ, టీడీపీలు బీజేపీకి జపం చేస్తున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే వస్తుందన్నారు. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Anganwadi News : అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు సఫలం.. జీతాల పెంపు ఎప్పుడంటే? ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాలు జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జులైలో జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు తిరిగి తమ విధుల్లో చేరనున్నారు. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Bandh: ఈ నెల 24న ఏపీ బంద్.. జగన్ సర్కార్ పై విపక్షాల మండిపాటు అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈనెల 24వ తేదీన ఏపీ బంద్కు విపక్షాలు పిలుపునిచ్చాయి. అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని అరెస్ట్ చేయడంతో పాటు ప్రభుత్వం అల్టిమేటంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. By Jyoshna Sappogula 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జనసేన జోనల్ కమిటీలు ఏర్పాటు.. ఎవరెవరున్నారంటే! 2024 ఏపీ ఎన్నికల్లో తమ సభల నిర్వహణ సజావుగా సాగేందుకు జనసేన పార్టీ ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, 2 జోన్లుగా ఈ కమిటీలు ఉండనుండగా.. కన్వీనర్లు, కో కన్వీనర్ల లిస్ట్ తాజాగా విడుదల చేసింది. By srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn