ఆంధ్రప్రదేశ్ప్రకాశం జిల్లా అర్దవీడులో పెద్దపులి సంచారం పల్లెవాసులను పెద్దపులి భయపెడుతోంది . నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని లోయ సమీప పులి సంచారం చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. అధికారులు చర్యలు తీసుకోని పులిని పట్టుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు By Vijaya Nimma 19 Jun 2023 12:06 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn