Markapuram: మానసను వెంటాడిన మృత్యువు..!! అసలు ఏం జరిగిందంటే..?
మార్కాపురం(Markapuram)కు చెందిన బిమిశెట్టి మానస(Manasa)ను మృత్యువు వెంటాడింది. వినాయక పండుగ అనంతరం మార్కాపురం నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం అయింది మానస. అయితే మార్గమధ్యలో తను ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అయితే, అటు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కింది మానస. ఉన్నట్టుండి ఆ బస్సును లారీ ఢీ కొట్టడంతో మానస అక్కడికక్కడే మృతి చెందింది.